ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ కారు డ్రైవింగ్.!!.

 బావిలోకి దూసుకెళ్లిన థార్ కారు, యువకుని మృతి

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లిలో రోడ్డు పక్కనున్న బావిలోకి దూసుకెళ్లిన థార్ కారు.కారులో ప్రయాణిస్తున్న జగిత్యాలకు చెందిన నివేష్, అశ్విన్, అరుణ్ ముగ్గురు యువకులు కారు బావిలో పడిన శబ్దం విని బావి వద్దకు గ్రామస్థులు., నివేష్, అశ్విన్‌ను సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు.కారు నడుపుతున్న అరుణ్ కారు లో చిక్కుకొని బావిలో పడి మృతి క్రేన్ సహాయంతో కారు లోని అరుణ్ మృతదేహాన్ని బయటకు తీసిన రెస్క్యూ బృందం.జగిత్యాలలో తీవ్ర విషాదం రేపిన ఘటన…

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

error: Content is protected !!