ePaper
Wednesday, June 3, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

చెందారం గ్రామ పంచాయతీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం

జూన్ 2 : పొలిటికల్ పవర్ పిన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ .

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలం. చెందారం గ్రామంలో ఈరోజు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం ముఖ్య అతిథిగా విచ్చేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఉప సర్పంచ్ చిందం సుధాకర్ వార్డు సభ్యులు స్థానిక నాయకులు, గ్రామస్తులు మరియు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!