ePaper
Monday, September 14, 2026
📄 ePaper

ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 2026-27 విద్యా సంవత్సరం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 06 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యానవన పాలిటెక్నిక్, కొల్లాపూర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఉద్యానవన శాస్త్ర డిప్లొమా (డిప్లొమా ఇన్ హార్టికల్చర్) కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.ఈ కోర్సుకు పాలీసెట్-2026 లేదా పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రవేశాలు విశ్వవిద్యాలయం నిర్ణయించిన నిబంధనలు మరియు ప్రతిభా జాబితా (మెరిట్) ఆధారంగా నిర్వహించబడతాయి. దరఖాస్తు ఫారం, ప్రాస్పెక్టస్ మరియు ఇతర వివరాలు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థులు వాటిని వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 05-07-2026. అభ్యర్థులు పూర్తిగా నింపిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా ఈ క్రింది చిరునామాకు పంపించవలెను:

రిజిస్ట్రార్

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయం ములుగు గ్రామం మరియు మండలం సిద్దిపేట జిల్లా – 502279 తెలంగాణ రాష్ట్రం మరిన్ని వివరాలకు: అధికారిక వెబ్‌సైట్: [www.skltghu.ac.in](http://www.skltghu.ac.in) దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 05-07-2026 డాక్టర్ వీణ జోషి వైస్ ప్రిన్సిపాల్ ఉద్యానవన పాలిటెక్నిక్, కొల్లాపూర్ (ఉద్యాన కళాశాల, మోజెర్ల) వనపర్తి జిల్లా, తెలంగాణ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: 8977129027, 7683053157, 7981018479

Latest Articles

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

జ్వరంతో మహిళ మృతిపొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!