పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ జాతీయ దినపత్రిక. రిపోర్టర్ ఏం. ప్రసాదరావు కడప జిల్లా కలసపాడు జూన్ 27 2026: మనిషికి జీవితంలో ఏదైనా సాధించాలని సంకల్పం ఉంటే దాని వెనుక ఉండే అవంతరాలను ఎదుర్కొని అనుకున్న పనిని సకాలంలో సాధించవచ్చని కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో 6 తరగతి నుండి 8 9 తరగతులు చదివి ఉత్తమ ఫలితాలను సాధించి అక్కడనుండి ఉన్నత విద్య ఇతర ప్రాంతాలకు వెళ్లి గడచిన డీఎస్సీలో అత్యుత్తమ ర్యాంకును సాధించిన పూర్వ విద్యార్థి అనూషను పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ చిత్తా, రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రభావతి మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది సన్మానించి హర్షం వ్యక్తం చేశారు.
