ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ప్రాణాల్ని నిలబెట్టేది దేవాలయం లాంటి ఆసుపత్రులే 

📰 Generate e-Paper Clip

– డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వైద్యులకు సన్మానం చేసిన బాదం వెంకటేశ్వర్లు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 02.2026.
ప్రజల ప్రాణాల్ని నిలబెట్టేది దేవాలయం లాంటి ఆసుపత్రులే నని,ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత బాదం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం  డాక్టర్ల దినోత్సవం సందర్భంగా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ  కేంద్రంలోని దంత వైద్యశాల ని ర్వాహకురాలు డాక్టర్ స్నేహ, వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రముఖ డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ ప్రతిభ దంపతులకు అదేవిధంగా డాక్టర్ నగేష్ డాక్టర్ హేమ దంపతులకు డాక్టర్ల దినోత్సవం సందర్భంగా కొత్తకోటకు చెందిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత బాదం వెంకటేశ్వర్లు శాలువతో సన్మానం చేసి డాక్టర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంలో  ఆర్యవైశ్య మహాసభ రాష్ట్రఅసోసియేట్ కార్యవర్గ సభ్యులు, శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి,పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీతబాదం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాణం నిలబెట్టే దేవాలయాలు ఆసుపత్రులని, డాక్టర్లు సేవాభావంతోఅంకితభావంతో పనిచేసిప్రజలఆరోగ్యాలనుకాపాడాలనిపిలుపునిచ్చారు. డాక్టర్ల దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...
error: Content is protected !!