ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపఓటర్ల జాబితా లిమిటేషన్ ప్రక్రియపై అవగాహన: పోరాళ్ళు పంపిణీ,

ఓటర్ల జాబితా లిమిటేషన్ ప్రక్రియపై అవగాహన: పోరాళ్ళు పంపిణీ,

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్9 టీవీతెలుగు న్యూస్ ఎం వెంకటేశ్వర్లు, కడప (జిల్లా):- కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం రేఖలకుంట్ల పంచాయతీ పరిధిలోని డి, అగ్రహారం గ్రామంలో ఓటర్ల విశ్రుత అవగాహన కల్పించారు, మైదుకూర్ నియోజకవర్గం లోని శాసనసభ్యులు( ఎమ్మెల్యే ) పొట్ట సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు బ్రహ్మంగారిమఠం తెలుగుదేశం పార్టీ టిడిపి అధ్యక్షులు సెనపల్లె సుబ్బారెడ్డి సూచనల మేరకు గురువారం కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కానాల మల్లికార్జున్ రెడ్డి గ్రామంలో పరవటించారు, ఈ సందర్భంగా సంబంధిత బూతు లెవెల్ ఆఫీసర్లతో ( బి ఎల్ వో ) కలసి ఓటర్లకు లిమిటేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించారు, అనంతరం ఓటర్ల జాబితా సవరణలు, షర్ఫుళ్లకు సంబంధించిన అధికారిక పారాలను ఓటర్లకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కాణాల మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఈ ప్రక్రియ సద్దునయోగం చేసుకోవాలని కోరారు, ఓటు హక్కు గురించి వాళ్లు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ లు ఝాన్సీ, కళావతి, స్థానిక నాయకులు, బూతు ఇంచార్జ్ రామచంద్ర పెరుగు నాగేంద్ర, చంద్ర, కొట్టాల శివ యాదవ్, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!