ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిజుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఘన జన్మదిన శుభాకాంక్షలు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు ఘన జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా జులై 05 2026: జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య నాయకుడు, ప్రజాహితమే ధ్యేయంగా నిరంతరం సేవలందిస్తున్న ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు కు డీసీసీ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు యునుస్ పటేల్, డోంగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానాన్ దేశాయ్, డోంగ్లీ మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు బాచావార్ లక్ష్మణ్ పటేల్‌తో పాటు మండలంలోని సర్పంచులు, సీనియర్ నాయకులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ, జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండి మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!