ePaper
Saturday, September 19, 2026
📄 ePaper

యాకుతాపుర నియోజకవర్గంలో టిఆర్ఎస్ జండా పండుగ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక బిఆర్ 9టీవీ తెలుగు న్యూస్ హైదరాబాద్ బ్యూరో కె ఉపేందర్ యాకుతూపుర నియోజకవర్గం లోని, గౌలిపుర, డివిజన్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ, నందాల అనిల్ కాంటెస్టేడ్ ఎమ్మెల్యే గౌలిపుర డివిజన్ ఆధ్వర్యంలో, నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మనోజ అక్క రావడం జరిగింది టిఆర్ఎస్ స్టేట్ స్పొకె పర్సన్.మాట్లాడుతూ తెలంగాణలో టిఆర్ఎస్, కవిత అక్క,పాలన వచ్చేంతవరకు పోరాడుతామని, కవిత అక్క,ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాంచ జన్యం ప్రజల్లోకి తీసుకెళ్తామని, ,ముఖ్యమంత్రి కలను తెలంగాణ నేతలలో ఆణిముత్యంగా వెలుగుతున్న కవితక్క ను చూసేంతవరకు పోరాడతామని తెలిపారు. యాకుతాపుర ఇంచార్జి శైలజ గౌడ్ మరియు సోను బాయ్ ఇంచార్జ్ బహదూర్ పుర. అబ్జర్వ్ గీత గౌడ్. సర్వేష్ రాజేందర్ నగర్ ఇన్చార్జ్. మౌనిక. సునీత. శారదా. రాజు. ముజాహెద్. రవి అడ్వకేట్ తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest Articles

పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ పై కేకే రాజు ఫైర్

ఎన్నికలు వస్తేనే చంద్రబాబుకు పేదలు గుర్తొచ్చారా? పేదల ఇళ్ల క్రమబద్ధీకరణపై కేకే...

ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ

పొలిటికల్ పవర్  తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ...

  తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్జూలూరుపాడు...

కళాకారులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం రవీంద్రభారతిలో నిరసన

పొలిటికల్ పవర్ ప్రతినిధి హైదరాబాద్* సమస్య: గత మూడేళ్లుగా వివిధ...

సమగ్ర నివేదికతో మండల సర్వసభ్య సమావేశం కి హాజరవ్వాలి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకటనారాయణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

మజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు….???

విశాఖ మధురవాడ–భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలుమజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను) రాజీనామాతో భీమిలి రాజకీయాల్లో కొత్త చర్చచిన్న శ్రీను స్థానంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అన్నదానిపై ఆసక్తిరేసులో మాజీ కార్పొరేటర్‌ పోతిన...

వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాధుడు ఆగమనం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ఏ హేమంత్ సాగర్ కూకట్ పల్లి వరుణ్ గౌడ్ ఆధ్వర్యంలో టీమ్ భైరవ్‌ గణేష్‌...
error: Content is protected !!