ePaper
Wednesday, November 4, 2026
📄 ePaper

పానుగంటి మల్లయ్యకు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

హాలియా జూన్11 పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి జహీర్

*నల్లగొండ జిల్లా* నాగార్జునసాగర్ నియోజకవర్గం హాలియా మున్సిపాలిటీ పుర ప్రముఖులు పానుగంటి మల్లయ్య( గురు స్వామి ) గారు నిన్న 10-7-2026రాత్రి సుమారు 9గంటలకు స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తూ ఈరోజు11-7-2026కీర్తిశేషులు పానుగంటి మల్లయ్య( గురు స్వామి ) గారి భౌతిక కాయానికి పూలమాలవేసి వారి కుటుంబానికి వారి స్వగృహం జానారెడ్డి నగర్ లో ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ మలిదశ ఉద్యమకారులుహాలియా మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్ర వెంకట్ రెడ్డిబొమ్మిశెట్టి ఆంజనేయులుపానుగంటి రవికాకునూరి శ్రీనివాస్ 5గౌడ్గట్ల సతీష్, జటావత్ చందునాయక్కొక్కు నాగరాజువినయ్

Latest Articles

నిలువ నీడ కరువు.. తుఫాన్‌ నీటిలో బుచ్చమ్మ బతుకు దుర్భరం!

వర్షపు నీటిలో మునిగిన పూరిల్లు.. విద్యుత్‌ లేదు, వంట చేసుకునే పరిస్థితి...

: అనంతపురంలో ‘రమేష్ గౌడ్’ మార్క్ హవా!

అనంతపురం / కదిరి:*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక &...

వర్షంలోనూ వెలసిన మానవత్వం: ఖమ్మంలో JSPW భారీ అన్నదానం!

 ఖమ్మం (పొలిటికల్ పవర్ - యర్ర నాగరాజు రెడ్డి):ప్రకృతి కోపించి పగబట్టినా......

తెలంగాణ లో టిడిపి పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి 

– పార్టీ సిద్ధాంతాలను గ్రామ గ్రామాన, ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు టిడిపి ప్రభుత్వం...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణపొలిటికల్ పవర్,అశ్వారావుపేట...

Related Articles

హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: లారీ రాక్షసత్వానికి బీటెక్ విద్యార్థి బలి!

  హైదరాబాద్ (పొలిటికల్ పవర్):రాజధాని నగరం హైదరాబాద్‌లో రోడ్లు యమపాశాలుగా మారుతున్నాయి. వేగంగా దూసుకొచ్చిన ఓ రాక్షస లారీ అనంత వాయువుల్లో ఒక నిండు నూరేళ్ల భవిష్యత్తును కలిపేసింది. లారీ ఢీకొన్న తీవ్రమైన ప్రమాదంలో...

* *మునుగోడు నియోజకవర్గం లోని ఏడు మండలాలు కరువు మండలాలుగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చొరవతో ప్రకటించిన ప్రభుత్వం*  *నియోజకవర్గంలోని ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, వాస్తవ...

*నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ న్యూస్*మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాలను కరువు మండలాలుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది... అసలే వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్న మునుగోడు నియోజకవర్గంలో ఎల్ నినో ప్రభావంతో...

*శివన్నగూడెం రిజర్వాయర్ కి ఏదుల నుండి నీటి తరలింపులో మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్రుషి*

 *పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం* దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు వరప్రదాయనిగా మారబోతున్న డిండి ఎత్తిపోతల పథకంలో రాజ్ గోపాల్ రెడ్డి గారి క్రుషితో కీలక ముందడుగు పడింది అదికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వం పై...
error: Content is protected !!