ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

నాగార్జున యాదవ్ అరెస్ట్ అక్రమం… వై యస్ఆర్ సి పి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళకృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

  • పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి జూలై 12:

    వైయస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు అక్రమమని , తెలంగాణ ప్రభుత్వ పోలీస్ చర్యలను ఖండిస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా వైయస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం అనపర్తిలో కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా అనేకమంది వ్యక్తులతో పాటు, అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్నెన్నో విమర్శలు చేస్తున్నారని, అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల పైనే కేసులు నమోదు చేయడం అరెస్టు చేయడం జరుగుతుందని, అదే అధికార పక్షాల నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు పై ఎంత అసహ్యంగా మాట్లాడినా , పోస్టులు పెట్టినా లేక అవమానపరుస్తూ మాట్లాడిన వారిపైఏ విధమైన చర్యలు తీసుకోకుండా రెండు రాష్ట్ర ప్రభుత్వాలపోలీసుల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని,చట్ట ప్రకారం ముందుగా 42 ఏ నోటీస్ ఇవ్వాల్సి ఉండగా నోటీస్ ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు వైయస్ ఆర్ సి పి రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం సరైన చర్య కాదని, తెలంగాణ పోలీస్ చర్య ను తీవ్రంగా ఖండిస్తున్నామని సబ్బెళ్ళ కృష్ణారెడ్డి అన్నారు

Latest Articles

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

టిపిసిసి ఎస్సి సెల్ కమిటీ రద్దు పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ...

అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా……

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

-పెద్దమందడి డిప్యూటీ తహసీల్దార్ గౌస్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం*పొలిటికల్ పవర్...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!