ఈశరీరంఏర్పడడానికికరణమైనప్రారబధకర్మలన్ని ఈజీవితంముగిసేనాటికి ఖర్చయిపోగా,జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలుకలుస్తాయని,ఈమొత్తం కర్మల్లోఏకర్మలైతేపక్వానికిసిధంగాఉంటాయో,అంటఅనుభవించడానికిసిద్ధమవుతాయో,అవప్రారబ్ధాలుగామారిజీవుడితదుపరిదేహంఉంటుందని,ఈచక్రంఇలానేకొనసాగుతుంది.అందుకఆదశకరులుభజగోవిందస్తోత్రంలోపునరపు,జననం,పునరపుమరణం,పునరపిజనని,జఠశయనంఅనిఅన్నారు.మళ్ళీపుట్టడంమళ్ళీచావడం,తల్లిగర్భంలో పిడంగాఎదగడంఅంటూఅందులోస్పష్టంచేశా రని,ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నాప్రారబ్ధంఅంటాము,అంటేఇదే.మనంఒకనాడుతెలిసో,తెలయకోచేసినపాపపుణ్య,కర్మలఫలంఈకర్మలోఇప్పుడుఅనుభవిస్తున్నామనిఅలగపాపంపండిందిఅనేమాటకూడాఉపయోగిస్తామని,పాపంపండడమేంటిఅంటేఎపు డొ,చేసినదుష్కర్మఈనాడుతనఫలితాన్ నిచూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి,పెరిగి,పెద్దదైఈనాడు ఫలాలనుఇస్తోందని,ఆఫలాలనుఅనుభవిం చాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనంచిన్నదేకానీ,దానినుంచివచ్చేచెట్టుపెద్దదేకావచ్చుఅలానచేసినపనికూడా.కాబట్టిసాధ్యమైనతవరకుసత్కర్మలేచేయమని,శాత్రం,చేబుతుందనిఆయనఅన్నారు.కొత్తకోటపట్టణ గురుదత్తదేవాలయంవ్యవస్థాపకులు వెంకటరమణయ్యశెట్టి,సుగుణమ్మఆధ్వర్యంలో వనపర్తిజిల్లామిత్రకంటిహాస్పిటల్,వైద్యులచే ఉచితకంటిపరీక్షలు,బీపి,షుగర్,పరీక్షలుఉచితముగానిర్వహించారుఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశవుడు,అచలపరిపుర్ణవివేకానందధూపంఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య, ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.
ఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాం
0
7
Previous article
RELATED ARTICLES
Most Popular
- Advertisment -


