ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

*వెంకటాద్రి స్వామికి బహిరంగ ఆహ్వానం,ఆయన పాండిత్యం నిరూపణ చేసుకోవడానికి – బ్రహ్మం గారి తత్వం & హిందూ ధర్మము గురించి*

📰 Generate e-Paper Clip

గోవిందస్వామిని 1.మెంటల్ నా కొడకా నీకు చదువు రాదురా,
2.నీ మీద కేసులు పెట్టి నీకు జీవితం లేకుండా చేస్తారా

*అని నీచంగా మాట్లాడిన వెంకటాద్రి స్వామికి ఇది బహిరంగ సవాల్*

నీ చదువేమిటో, గోవిందస్వామి చదువేమిటో ప్రజలకు తెలియచేసే సువర్ణ అవకాశం మీకోసమే.

*వెంకటాద్రి స్వామి* నేను చిన్నప్పుడే వేదం నేర్చుకున్నా (60 ఏళ్ల అనుభవం?) నని చెప్తారు.
లాయర్ గా 30 ఏళ్లకు పైగా అనుభవం అంటారు.

లీగల్ అద్వైజర్ గా పని చేసా అంటారు.

*గోవింద స్వామికి అసలు చదువే రాదన్నారు*

*వెంకటాద్రి స్వామికి ఆహ్వానం*

*ఇద్దరు కూర్చుని*

చెరో 30 నిమిషాలు బ్రహ్మగారి తాత్విక చింతన, హిందూ ధర్మము, భారతీయ సాహిత్యం, వీరబ్రహ్మేంద్ర స్వామి అనుసరించిన శంకరాచార్య ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతం గురించి, స్వామి వారు బోధించిన అష్టాంగ యోగ, కాళికాంబ సప్తసతి etc ల గురించి ఉపన్యసిస్తారు బ్రహ్మం గారి మఠం లోనే.

అలానే ప్రేక్షకుల సందేహాలకు ఇంకో 15 నిమిషాలు ఇద్దాం.

దీనికి *న్యాయ నిర్ణేతలుగా* ప్రముఖ మఠాధిపతులు, సాహితీ వేత్తలు, లేదా శృంగేరి, కంచి లాంటి ప్రముఖ మఠాలకు చెందిన పండితులను ఎంపిక చేద్దాం.

*గోవింద స్వామి ఓడిపోతే* వెంకటాద్రి స్వామి కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరతాడు.
*ఆవేశంతో యుక్తా యుక్త విచక్షణ మరిచిన వెంకటాద్రి స్వామి ఏమి చేస్తాడనేది* వెంకటాద్రి స్వామి చెప్పాలి.

చదువు లేనిదెవరికనేది పండితులు నిర్ణయం చేస్తారు.

Latest Articles

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త...

కొండా సురేఖకు ఢిల్లీ అధిష్టానం పిలుపు?

  కీలక పదవి ఇవ్వనున్నారనే ప్రచారం.. కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ  పొలిటికల్ పవర్ సమగ్ర...

దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట గ్రామపంచాయతీ...

Related Articles

*శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఐదవ వార్షికోత్సవ సన్నాహక సమావేశం*

మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావుమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ లో వినాయక నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి...

బలభద్రపురంలో బోనాల సంబరం.. భక్తి పారవశ్యంలో తొలి మహోత్సవం

 పొలిటికల్ పవర్ న్యూస్ అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి, బిక్కవోలు, ఆగస్టు 3: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో శ్రీ మాతృశ్రీ శ్రీ శ్రీ గడి బాపనమ్మ తల్లి అమ్మవారి తొలి బోనాల...

పీరారామచంద్రపురం సాయిబాబా ఆలయంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

  అనపర్తి: గురుపౌర్ణమి సందర్భంగా మండలంలోని పీరారామచంద్రపురం శ్రీ షిర్డి సాయిబాబా ఆలయంలో బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి సాయిబాబాను...
error: Content is protected !!