ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిమానవత్వం చాటుక్కున 11వ వార్డు కౌన్సిలర్ పి.సుధా రామ్మోహన్ రెడ్డి

మానవత్వం చాటుక్కున 11వ వార్డు కౌన్సిలర్ పి.సుధా రామ్మోహన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

– ఎన్. శశికళ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకొని 10.వెలు ఆర్థిక సహాయం అంద చేసిన 11వ వార్డు కౌన్సిలర్  పిపి.సుధా రామ్మోహన్ రెడ్డి,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 22.2026.

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ని 11వ వార్డులో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఎన్. శశికళ ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న 11వ వార్డు కౌన్సిలర్ పి.సుధా రామ్మోహన్ రెడ్డి  దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి సూచన మేరకు 10.వెల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అముడబాకుల మాజీ సర్పంచ్ ఎల్ ఐ సి శ్యాంసుందర్ గౌడ్, వేముల హరీష్ రెడ్డి, అబేద్న, జి ఎం ఆర్ సోషల్ మీడియా కన్వీనర్ నవీన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!