ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపగుండె పోటుతో అంగన్వాడీ టీచర్ పద్మావతి మృతి 

గుండె పోటుతో అంగన్వాడీ టీచర్ పద్మావతి మృతి 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ దువ్వూరు మండల పరదిలోని పెద్ద సింగనపల్లె గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ గుండె పోటుతో మృతి చెందినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున పద్మావతి తన భర్త జొన్నవరం రామచంద్రారెడ్డికి నాకు నొప్పిగా వుంది తెలపడంతో వెంటనే ప్రొద్దుటూరు ప్రవేట్ హస్పెటల్ కు వెళ్ళేరు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు భర్త తెలిపారు.పద్మావతి (50) భర్త, ఇద్దరు మగపిల్లలు వున్నారు. అంగన్వాడీ టీచర్ గుండె పోటుతో మృతి చెందడంతో గ్రామం లో విషదాచాయాలు అలుము కున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!