ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeతెలంగాణకామారెడ్డిరైతు కు పొలాల్లో దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రియల్ స్టేట్ వ్యాపారస్తుడు

రైతు కు పొలాల్లో దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న రియల్ స్టేట్ వ్యాపారస్తుడు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి  మద్నూర్ మండలం మేనూర్ లో హైవె రైస్ మిల్ పక్కన విశ్వచరణ్ రెడ్డి అనే వ్యక్తి అయన పొలానికి రౌండ్ కంచె వేయడం జరిగింది కంచె వేయడం వల్ల మెంబర్ గంగారాం సర్వేలో ఉన్న వాళ్లకు దారి లేకుండే మోర్రం వేసి పొలం కు పోవడానికి లేకుండా చేసిండు అలాగే విశ్వచరణ్ రెడ్డి పొలం ముందల 11 గుంటలు మెంబర్ గంగారాం పొలం ఉన్నది అమ్మాలని పరేషాన్ చేస్తున్నాడని గంగారాం తెలియ జేయడం జరిగింది. అవాల్ గావు నుండి వచ్చే గుట్టల నీళ్లు వీళ్ళ పొలాల్లో మల్పడం జరుగుతుంది అని తెలియ జేయడం జరిగింది. పెద్ద మనసుల రైతులకు ఇబ్బందులు పెట్టడం సరీ కాదని తెలిజేశారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు తహసీల్దార్ ఆర్ డి ఓ న్యాయం చేయాలని రైతు మెంబర్ గంగారం తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!