అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా నామా స్వప్న
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ యాజమాన్యం
నా తో పాటు చదువుకొని ఈ రోజు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న మా అక్క, మా క్లాస్ మెంట్ నామా స్వప్న గారికి మా చిన్న కోరుకొండి గ్రామం తరపున అంతేకాక ప్రత్యేకంగా నా తరఫున ఇలాంటి ఉన్నత పదవులు మరెన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి నీ తమ్ముడు నామా విజయ్ నీకు నీ కుటుంబ సభ్యులకు నీ శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను స్తున్నాను జై భీమ్ జై భారత రాజ్యాంగం.♥️♥️♥️♥️

