ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణహైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు మరోసారి కోర్టు ధిక్కరణ నోటీసులు

📰 Generate e-Paper Clip


పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో పే సతీష్ కుమార్
ఒవైసీ కాలేజ్ అక్రమ నిర్మాణాల కేసులో జయేష్ రంజన్‌తో పాటు, మరికొంత మంది అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు

సల్కం చెరువులో అక్రమంగా ఒవైసీ కాలేజ్ నిర్మించారని ఆధారాలున్నా, చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

పిటిషన్ విచారిస్తూ పురపాలక ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో పాటు, విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసిన న్యాయమూర్తి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!