ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeతెలంగాణకరీంనగర్హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కే సతీష్ కుమార్ ఆగస్టు 11 2026: యువకుడి కడుపులో బీర్ సీసాతో పొడిచి, కత్తులతో దాడి కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్ నగర్ ప్రాంతంలో నివసించే శ్రీకాంత్, అతని సోదరుడిపై కత్తులు, బీర్ సీసాలతో దాడి చేసిన 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్, అతని అనుచరులు శ్రీకాంత్ కడుపులో బీర్ సీసాతో పొడిచి పారిపోయిన వేణుప్రసాద్ తివ్ర గాయాలపాలైన శ్రీకాంత్‌ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (ఏ-1), కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!