ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeతెలంగాణకరీంనగర్శీతల భవాని పండుగ ఘనంగా  సర్పంచ్ ఇస్లావత్ కల మొత్తం 

శీతల భవాని పండుగ ఘనంగా  సర్పంచ్ ఇస్లావత్ కల మొత్తం 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం చందారం గ్రామంలో సర్పంచ్ ఇస్లావత్ కల ఉత్తం, ఆధ్వర్యంలో ఎస్టీ లంబాడి వాసులకు ఆనవైతిగా వస్తున్న శీతాల భవాని అనే పండుగ ప్రతి ఏడాది ఘనంగా జరుపుకుంటామని అన్నారు. గ్రామ వాసులు మాట్లాడుతూ మాకు ఎలాంటి ఆపద రాకుండా ఆరోగ్యపరంగా వ్యాపారంగా కానీ మా ఎన్నంటూ ఉంటుందని మేము నమ్ముతామని అన్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఘనంగా పండుగను జరుపుకున్నాము అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!