కలసపాడు ఆగస్టు 12 పొలిటికల్ పవర్ పిన్9టీవీ సమగ్ర జాతీయ తెలుగు రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు. కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లోని కలసపాడు మండలంలో స్థానిక సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా చేయాలని, పాఠశాల కరస్పాండెంట్ ,చిత్త రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధుల జీవిత విషయాలను, విద్యార్థులకు తెలియపరిచేలా చక్కటి వేషధారణలతో విద్యార్థులు ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి. పీఈటీలు పాల్గొన్నారు.
