ePaper
Sunday, November 1, 2026
📄 ePaper

శివాయి గూడెం గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో ఘనంగా భారతదేశ 80 స్వతంత్ర దినోత్సవ వేడుకలు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో అంగన్వాడి కేంద్రం టీచర్ గార్లపాటి విజయ కుమారి జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య వల్ల మాత్రమే సమాజంలో దేశంలో మార్పులు వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం శివాయగూడెం గ్రామ సర్పంచ్ బానోత్ సునీత మాట్లాడుతూ గ్రామాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పించడానికి అంగన్వాడీ కేంద్రాలు ఉపయోగపడతాయి అని అన్నారు ఉపసర్పంచి తేజావత్ శారద విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు గ్రామ మాజీ సర్పంచ్ గార్లపాటి శ్రీను.వార్డు సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Latest Articles

రవితేజ ఇరుముడి మూవీ నిర్మాతలకు మంత్రి వివేక్ కార్మిక శాఖ నోటీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ 9...

గ్రామ గ్రామాన ఎర్ర జెండా ఎగరాలి

నవంబర్ 1 నుండి 9 వరకు నిర్వహించనున్న అమరవీరుల సంస్కరణ సభలో...

ప్రజల నాయకుడు వనమాకి జన్మదిన శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

అక్టోబర్ 31/10/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9...

శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి పుణ్యక్షేత్రం అభివృద్ధి ప్రదాత దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి 

–  శ్రీ శ్రీ కురుమూర్తి దేవస్థానం పాలకమండలి మాజీ డైరెక్టర్.బాదం వెంకటేశ్వర్లు, పొలిటికల్...

నాటు తుపాకులతో వన్యప్రాణుల వేటకు యత్నం.. ముగ్గురి అరెస్ట్

రెండు నాటు తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనంపొలిటికల్ పవర్, అశ్వారావుపేట ఆర్సి...

పేదోడి గుడిసెలో వెలుగు నింపాలని కరెంట్ డిపార్ట్మెంట్ ఎడిఇ కి కాలని ప్రజలు వినతిపత్రం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్.9 టివి న్యూస్...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు....అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత...

error: Content is protected !!