ePaper
Saturday, October 31, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అట్టహాసంగా ప్రారంభమైన మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు….

అక్టోబర్ 31 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

నాడు లక్షెట్టిపేట్ గర్ల్స్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంచిర్యాల జిల్లా స్థాయి ఎస్ జి ఎఫ్ వాలీబాల్ ఎంపిక పోటీలు ప్రారంభమయ్యాయి…

ఈ యొక్క ఎంపిక పోటీలకు సభాధ్యక్షులుగా లక్షటిపేట మండల విద్యాధికారి మరియు బాలికల ఉన్నత పాఠశాల లక్షేటిపెట్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జి శైలజ  ముఖ్య అతిథులు… శ్రీమతి శ్రీ దొంత అంజలి నరసన్న గారు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీ విజయ్ కుమార్ మున్సిపల్ కమిషనర్  శ్రీమతి రాజేశ్వరి వెంకటస్వామి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్  శ్రీ బిరుదు సత్యనారాయణ 13వ వార్డ్ కౌన్సిలర్  మంచిర్యాల జిల్లా ఎస్జిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎం డి యాకుబ్.పాల్గొన్నారు. ఎస్ జి ఎఫ్ అండర్ 14 ఇయర్స్ అండర్ 17 ఇయర్స్ బాలికల విభాగం మరియు అండర్ 14 ఇయర్స్ బాలు రవి భాగంలో దాదాపు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు మరియు మంచిర్యాల జిల్లా వివిధ పాఠశాలల వ్యాయామ విద్య ఉపాధ్యాయులు 30 మంది వరకు పాల్గొన్నారు అని. ఈ క్రీడ పోర్టల్ లో పాల్గొన్న వారందరికీ చక్కటి భోజన వసతి కల్పించారని. ఈ క్రీడా ఎంపిక పోటీల నిర్వహణ కార్యదర్శి జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ లక్షిత్ పెట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు కే రామ్మోహన్రావు తెలిపారు.

Latest Articles

నారాయణపురంలో పటేల్ జయంతి.. ఇందిరా గాంధీకి ఘన నివాళి

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన సర్పంచ్ మడకం కుమారిపొలిటికల్ పవర్,నారాయణపురం, అక్టోబర్...

Related Articles

భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!* డిజిటల్ విప్లవంతో సరికొత్త రూపు.. కొన్ని రాష్ట్రాలకు మినహాయింపులు ఎందుకు? పూర్తి వివరాలు తెలుసుకుందాం!

*🇮🇳 భారత జనాభా గణన – Census 2027కు ముహూర్తం ఖరారు!**పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి...

error: Content is protected !!