బీ.ఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవానిలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో శనివారం జరిగిన ప్రధాన వేడుకలకు హాజరయ్యారు.
*ఎంపీ వద్దిరాజు కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రకోట లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరు*
0
6
Previous article
