ePaper
Tuesday, August 18, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణలో ఓ డీఐజీపై సీఐడీ విచారణ

తెలంగాణలో ఓ డీఐజీపై సీఐడీ విచారణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 17 2026: అధికార దుర్వినియోగంతో పాటు అక్రమ ఆస్తులపై ఫిర్యాదు అందడంతో సీఐడీ విచారణకు ఉన్నతాధికారుల ఆదేశాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ అక్రమాలకు పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 11 మంది డీఐజీలలో కేంద్ర సర్వీసులో ఉన్న ఇద్దరిని మినహాయిస్తే, మిగతా 9 మందిలో ఒకరైన డీఐజీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు సదరు డీఐజీ దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లాలో 20 ఎకరాలు కొనుగోలు చేశాడని, ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటి కోసం పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నాడని ఆరోపణలు పదోన్నతులు, బదిలీల అంశంలో డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్న సదరు డీఐజీ తన పరిధిలో పనిచేస్తున్న ఓ ఎస్‌ఐను అడ్డం పెట్టుకుని ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడని సమాచారం ఏకంగా డీఐజీ స్థాయి అధికారిపై సీఐడీ విచారణ జరగడం, విచారణలో బయటపడే అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశాలపై పోలీస్ శాఖలో చర్చలు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!