ePaper
Saturday, August 22, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఖమ్మం నుంచి ఇల్లందు వెళ్లే రోడ్లో రఘునాథపాలెం ఎమ్మార్వో ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా క్రైమ్ రిపోర్టర్ నామ రాజేష్ కుమార్ ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం జింకల తండా క్రాస్ రోడ్ లో ఖమ్మం టూ ఇల్లందు ప్రధాన రహదారి పైన ఘోర రోడ్డు ప్రమాదం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వారు గార్లపాటి రిషిక (10) సంవత్సరాలు తన బంధువు గుండేటి శ్రీను (18) సంవత్సరాలు ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుంచి వారి స్వగ్రామమైన శివాయిగూడెం వెళ్తుండగా హైదరాబాద్ వెళుతున్న కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది రఘునాథపాలెం ఎమ్మార్వో ఆఫీస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!