– బీఆర్ఎన్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెన్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేస్తుంటే,మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేక, ప్రషేషన్కు గురవుతున్నాడు,
– దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి,
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్
సెప్టెంబర్.05.2026.పదేళ్లలోబిఆర్ఎస్,చేయలేనిఎన్నో అభివృద్ధికార్యక్రమాలను వెయ్యి రోజుల్లో చేసి చూపించామని, బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెన్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లో చేస్తుంటే,మాజీఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేక,ప్రషేషన్కు,గురవుతున్నాడని,దేవరకద్రఎమ్మెల్ యేజి.మధుసూదన్ రెడ్డి అన్నారు.దేవరకద్ర నియోజకవర్గం కాంగ్రెస్,ప్రజాపాలనవెయ్యిరోజు లువిజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపురం, కొత్తకోట మండలాలలో నిర్వహించిన భారీ సంబరాలు,బైక్,ర్యాలీలోపాల్గొన్నారు.అనంతరం మదనపురం, కొత్తకోట లలో నిర్వహించిన సభల్లో దేవరకద్ర ఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి పాల్గొని
మదనపురం మండలందుప్పల్లిగ్రామంలోమొదలైన బైక్ ర్యాలీ కొత్తపల్లి మీదుగా మదనపురం మీదుగా కొత్తకోట, కానయ పల్లి,సంకిరెడ్డిపల్లి,అమడబాకుల మీదుగాకొత్తకోటకుచేరుకుంది,తదనంతరంఎమ్మెల్యేజి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగావిస్మరించారనితెలియజేశారు,ఇప్పుడుకాంగ్రెస్,ప్రజాప్రభుత్ వంలోనియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు.పదేళ్లలో బిఆర్ఎస్ చేయలేని ఎన్నో పనులనుమేమువెయ్యిరోజుల్లోచేసిచూపించామనిఅన్నారు.పదేళ్లపటుఅధికారంలోఉండిప్రజలకుఇచ్చినహామీలనునెరవే ర్చకుండా దగా చేసింది గతబీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రైతు రుణమాఫీ,ఇంటికోఉద్యోగం,దళితుడి నిముఖ్యమంత్రిని చేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, దళితులకుమూడెకరాలభూమి,ముస్లిం లకు,గిరిజనులకు12.శాతంరిజర్వేషన్లవంటిహామీలను అమలు చేయకుండా బీఆర్ఎస్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.గత ప్రభుత్వం ఇచ్చిన హామీలనునెరవేర్చకుండాప్రజలనుదగా చేయడంతో పాటు, రాష్ట్రాన్ని భారీ అప్పులకుప్పగామార్చి,కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థికవ్యవస్థనుగాడిలోపెట్టుకుంటూ, గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ తెలంగాణనుఅభివృద్ధిపథంలోముందుకుతీసుకెళ్తున్నామనిపేర్కొ న్నారు.దేవరకద్రలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు,కాంగ్రెస్,ప్రభుత్వంఅధికారంలోకివచ్చినతర్వాతదేవరకద్ర నియోజకవర్గంలో3,500ఇండ్లనుమంజూరు చేశామని, ప్రతి గ్రామంలోఇందిరమ్మఇళ్లతోపండుగ వాతావరణం నెలకొన్నదని, త్వరలోనే రెండోవిడత ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తామని తెలిపారు.
మదనపురం మండలంలోనే 319ఇందిరమ్మఇండ్లను, కొత్తకోటమండలంలో514ఇండ్లను,కొత్తకోటపట్టణంలో 146ఇండ్లనుమంజూరుచేశామనిపేర్కొన్నారు.గత పదేళ్లలోబీఆర్ఎస్,ప్రభుత్వంఎన్నిఇళ్లుఇచ్చిందోప్రజలకుసమాధానం చెప్పాలనిప్రశ్నించారు.ఉచితవిద్యుత్, రేషన్ కార్డులు, సన్నబియ్యం, రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకుఉచితవిద్యుత్,సౌకర్యంకల్పిస్తున్నామని, దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు 48 వేల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.అందులో మదనపురంమండలంలో4394.కుటుంబాలకు,కొత్తకోటపట్టణం ,మండలంలో 9743 కుటుంబాలకు 200 యూనిట్లఉచితవిద్యుత్,ఇస్తున్నామనిఅన్నారు.కొత్తకోట పట్టణంలో 2852 కుటుంబాలకు, మదనపురం మండలంలో4570కుటుంబాలకు,కొత్తకోటమండలంలో6167కుటుంబాలకు500కేసిలిండర్,ఇస్తున్నామని,కొత్తకోటమండలంలో7896,మదనపురంమండలంలో 2399 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామనితెలియజేశారు.
కొత్త రేషన్ కార్డులను అందించడంతోపాటు రేషన్ కార్డు పొందిన కుటుంబాలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానిదేనన్నారు.రూ.6కోట్లతోబ్రిడ్జిపూర్తి,మదనపురం నుండి ఆత్మకూరు వెళ్లే బ్రిడ్జ్ పనులను గత పాలకులు పదేళ్లు గాలికి వదిలేసారని, గతంలో సగం సగంగా నిర్మించి వదిలేసిన బ్రిడ్జి పనులను పూర్తి చేసేందుకు రూ.6 కోట్లు తీసుకొచ్చి పనులు పూర్తి చేశామనిచెప్పారు. త్వరలో సంబంధిత మంత్రి గారి చేతుల మీదుగా బ్రిడ్జినిప్రారంభించేందుకుచర్ యలుతీసుకుంటున్నామని తెలిపారు.అదేవిధంగా శంకరపేట,దంతనూర్,ప్రాంతాల్లోప్రజలుఎదుర్కొంటున్న రాకపోకల సమస్య ను పరిష్కరించేందుకు కోటి రూపాయల నిధులతో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశామని, త్వరలోనే దానిని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు.
మూడులిఫ్ట్,ఇరిగేషన్,ప్రాజెక్టులకునిధులు.మదనపురం మండలంలోని మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు, కనీసం లిఫ్టుల మెయింటెనెన్స్ కు అవసరమైన నిధులు కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదని అన్నారు.తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మూడు లిఫ్టుల మరమ్మతులకు ఐదుకోట్లరూపాయల నిధులు తీసుకొచ్చామని తెలిపారు.దేవరకద్రలో 100 పడకల ఆసుపత్రి, కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతున్నాయని, గత పదేళ్లపాలనలో వైద్య రంగాన్ని బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.విద్య పరంగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసందేవరకద్రనియోజకవర్గంలోడిగ్రీకాలేజ్,చిన్నచింతకుంట మండలంలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయలేదని,మనప్రజాప్రభుత్వవెయ్యిరోజులపాలనలో దేవరకద్రలో డిగ్రీ కాలేజ్, చిన్నచింతకుంట లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన లో కొత్తకోట మదనపురం పట్టణాలలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదనిఫైర్,అయ్యారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను నెరవేర్చిందని తెలిపారు.ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా 21 వేల కోట్లరూపాయలతో25లక్షలమందిరైతులకుఏకకాలంలో2లక్షలవరకురుణమాఫీచేసినఘనతకాంగ్రెస్,ప్రభుత్వానిదేనని అన్నారు.బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల్లోచేస్తుంటే, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జీర్ణించుకోలేక, ఫ్రస్టేషన్కు గురవుతున్నాడని ఎద్దేవా చేశారు.ప్రజలు గత పాలనను, ప్రస్తుత పాలనను బేరీజు వేసుకొని గ్రామ పంచాయతీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణ రెడ్డి, మదనపురం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, పల్లెపాగు ప్రశాంత్, మాజీ జడ్పిటిసి పి జె. బాబు, కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగారపు బీచ్పల్లి యాదవ్,కొత్తకోట పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్న యాదవ్ , కొత్తకోట మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్ జె. బోయేజ్, ఎం. సంజీవుడు, భీమచంద్ర కాంత్, జి.మురళి, కరాటే నభి, మాజీ వార్డు సభ్యులు సలీంఖాన్, జె.సుభాష్ కొత్తకోట మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు తయ్యబ్,కొండారెడ్డి, కురుమూర్తి దేవస్థానం డైరెక్టర్ తిరుపతి, సర్పంచులు బంగారయ్య,
మండ్ల రాములు, రాంలాల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంద వెంకటేష్, గుంత రమణ, నరేందర్ సాగర్, బాలరాజ్ యాదవ్, భాస్కర్,భాస్కర్, కర్ణ, అనిల్,ఖలీల్ వెంకటేష్ బాలరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.








