ePaper
Wednesday, September 9, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తితెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించి అగౌరవపరిచిన  ఎమ్మెల్సీ తాత మధు, నవీన్...

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించి అగౌరవపరిచిన  ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ రెడ్డి లను ఎమ్మెల్సీ సభ్యత్వాలను రద్దు చేయాలి 

📰 Generate e-Paper Clip

– వారిని ప్రోత్సహించిన కేటీఆర్ , హరీష్ రావు ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి,
– కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశీ. పెంటన్న యాదవ్, 
పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగుదినపత్రికపిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 09.2026.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అవమానించి అగౌరవపరిచిన ఎమ్మెల్సీ తాత మధు, నవీన్ రెడ్డి లనుఎమ్మెల్సీ సభ్యత్వాలను రద్దు చేయాలని,వారిని ప్రోత్సహించిన కేటీఆర్ , హరీష్ రావు ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని, కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశీ.పెంటన్న యాదవ్ అన్నారు.మంగళవారంవనపర్తిజిల్లాకొత్తకోట మున్సిపాలిటీకేంద్రంలోనికాంగ్రెస్.పార్టీకార్యాలయంలోనిర్వహించినవిలేకరులసమావేశంలో కొత్తకోట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశీ. పెంటన్న యాదవ్ మాట్లాడుతూ బిఆర్ ఎస్,పార్టీ మొదటి నుంచేదళితవ్యతిరేకని,దళితముఖ్యమంత్రినిచేస్తాననిమోసంచేశారని,దళితులకు మూడెకరాల భూమి పంపిన అన్ని మోసం చేశారని అన్నారు. బిఆర్ ఎస్ పార్టీఅధికారంలోఉన్నప్పుడుఇప్పటిఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆపార్టీమాజీముఖ్యమంత్రికేసీఆర్,ఓర్వేలేకపోయారని,ఇప్పుడు దళితుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నందుకే అసెంబ్లీకి రావడం లేదని, ఎందుకంటే దళితుడు పైన కూర్చుంటే మేము కిందకూర్చోవాలాఅన్నఉద్దేశంతోనే అసెంబ్లీకి రావటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు బాకీల కార్డుతో 420 హామీలని, ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నారు. మీ పదేళ్ల పాలన చూసి ప్రజలు విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనునెరవేర్చిననెరవేర్చకపోయినా మీ పార్టీని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి ప  ట్టంకట్టారనిఅన్నారు.కొందరుస్వార్థ,రాజకీయo
తోకుటుంబంపాలనకొనసాగించాలనిచూస్తున్నారని, దానిని ప్రజలు గమనిస్తున్నారని వచ్చేఎన్నికల్లో ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పి మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, మదనపురం మార్కెట్.యార్డ్.మాజీచైర్మన్.పల్లెపాగుప్రశాంత్,కొత్తకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగరపు బీచ్ పల్లి యాదవ్,కొత్తకోట కౌన్సిలర్లు ఎం.సంజీవులు, జి.మురళి,కోఆప్షన్,సభ్యులుతయ్యాబ్,ఎండి.హఫీస్,పి.కొండారెడ్డి,జిల్లా కార్యదర్శి సలీం ఖాన్, రాష్ట్ర ఫిషరీస్ కార్యదర్శి సంద వెంకటేష్, బాలరాజు యాదవ్, నవీన్ రెడ్డి,సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!