ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ఏఐ (కృత్రిమ మేధస్సు) నేర్చుకుందాం, భవిష్యత్తును గెలుచుకుందాం -పలుస శంకర్ గౌడ్ 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026: గోపిరెడ్డి జైపాల్‌రెడ్డి స్మారకార్థం సత్య సోదక్ సమతా సమాజ్ అధర్యంలో ఏఐ .మాస్టర్ కోర్సు 30 రోజుల శిక్షణా కార్యక్రమం వనపర్తి టౌన్ లోని వెల్నెస్ సెంటర్ లో గురువారం రోజు జరిగిన ఏఐ ఉచిత శిక్షణ కార్యక్రమంలో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొ న్నారు.సునీల్ రెడ్డి వారి సోదరుడు గోపిరెడ్డి జైపాల్రెడ్డి స్మారకార్థం సొంతం డబ్బులతో ఉచిత శిక్షణ కోసం ఆర్థిక సహాయం చేయడం అభినందనీయ ద్దగ్గ విషయం అన్నారు. సునీల్ రెడ్డి కలసి శిక్షణను ప్రారంభించారు. శంకర్ గౌడ్ మాట్లాడుతూ… ప్రపంచం అంతా నేడు ఏఐ వైపు పరుగులు తీస్తోంది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, రేపటి ఉపాధికి మార్గం. ఏఐ నేర్చుకుంటే ఉద్యోగం మన వెంట వస్తుందని, పల్లెటూరి యువత కూడా ప్రపంచ స్థాయి టెక్నాలజీ నేర్చుకోవాలని, నెలకు 30-50 వేలు సంపాదించే అవకాశం ఉందని అన్నారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ఉపాధి మార్గాలు చూపిస్తామని, యువత క్రమశిక్షణతో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర అధ్యక్షుడు – కిరణ్ సాగర్ ఉపాధ్యక్షుడు – మద్దిలేటి ప్రధాన కార్యదర్శి – ప్రశాంత్ బిబి కోశాధికారి – పి శ్రీనివాసులు ఏఐ ట్రైనర్ – కిరణ్ స్పాన్సర్ – గోపి రెడ్డి సునీల్ రెడ్డి స్టెప్ సంస్థ ఆర్గనైజర్ – రామక్రిష్ణ మరియు ఏత్తం కృష్ణయ్య, పి బాలకృష్ణ, వై బాలకృష్ణ తదితరులు నిర్వాహకులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest Articles

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ డప్పు ధర్నా

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని ఆరోపణపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

Related Articles

నీ శరీరం మట్టితో చేసిన ఆలయం… నీ ఆత్మ అందులో వెలిగే దీపం

– లోపల శాంతి ఉంటే, బయట ప్రపంచం అందంగా ఉంటుంది, లోపల కలత ఉంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది,– అయినా ఓ మానవ నాది అనే మాయలో జీవిస్తున్నావు, కాలం ముందు...

error: Content is protected !!