ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంమజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు....???

మజ్జి శ్రీను స్థానం భర్తీ చేసేదేవరు….???

📰 Generate e-Paper Clip

విశాఖ మధురవాడ–భీమిలి నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు

మజ్జి శ్రీనివాస్‌ (చిన్న శ్రీను) రాజీనామాతో భీమిలి రాజకీయాల్లో కొత్త చర్చ

చిన్న శ్రీను స్థానంలో తదుపరి బాధ్యతలు ఎవరికి అన్నదానిపై ఆసక్తి

రేసులో మాజీ కార్పొరేటర్‌ పోతిన హనుమంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వైనం

గత కొంతకాలంగా వైసీపీ కోసం పోతిన హనుమంతరావు విస్తృతంగా సేవా కార్యక్రమాలు

పలువురు నాయకులు వచ్చినా వారి వెంట ఉంటూ పార్టీకి అండగా నిలిచిన పోతిన హనుమంతరావు

నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసిన పోతిన హనుమంతరావు

మధురవాడ–భీమిలి ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక రాజకీయ పట్టు సాధించిన మాజీ కార్పొరేటర్

చిన్న శ్రీను నిర్వహించిన హోదాకు పోతిన హనుమంతరావు అర్హుడనే చర్చ

చిన్న శ్రీను రాజీనామా తర్వాత వైసీపీలో తదుపరి నాయకత్వంపై ఉత్కంఠ

పోతిన హనుమంతరావు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందా? అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!