ePaper
Saturday, September 12, 2026
📄 ePaper

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అర్హత కలిగిన అందరూ దరకాస్తూ చేసుకోవచ్చు

📰 Generate e-Paper Clip

  1. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు అర్హత కలిగిన అందరూ దరఖాస్తు చేసుకో వచ్చు… కలసపాడు సెప్టెంబర్ 10 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ దరఖాస్తులను ద అర్హత కలిగిన వారు వారి వారి సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో మహబూబ్ బీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మండలంలోని అన్ని ప్రాంతాలలో సర్వర్ చక్కగా పనిచేస్తే అనుకున్న సమయానికి దరఖాస్తులు పూర్తి విచ్చేసి అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. అయితే ప్రస్తుతం మండలంలో సర్వర్ ప్రాబ్లం వల్ల రోజుకు పది నుండి 15 దరఖాస్తులు చేస్తున్నారని ఆమె తెలిపారు. కావున ప్రజలు తొందరపాటు పడకుండా ఓపికతో సచివాలయ సిబ్బందికి సహకరించి నమోదు చేసుకుని వెళ్లవలసిందిగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ రాచెరువు ఆయకట్టు ప్రెసిడెంట్ . పామూరి బాల్రెడ్డి . మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రహల్లాద రెడ్డి ఈ తంబళ్లపల్లి గ్రామపంచాయతీ తెలుగు యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

Related Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొమరిపాలెం గ్రామ శివారులోని చేపల చెరువుల వద్ద అక్రమ బాణసంచా తయారీ జరుగుతున్నట్లు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.రాజీమార్గంద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వరన్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యంమని,3వ జాతీయ...
error: Content is protected !!