– పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్నదానం,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్. ఈశ్వర్.సెప్టెంబర్.16.2026.వినాయకనవరాత్రిఉత్సవాలనుప్రజలతోపాటుభక్తిశ్రద్ధలతో,ప్రశాంతమైన సురక్షితవాతావరణంలోనిర్వహించుకొంటూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, సమన్వయం, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ.సునితరెడ్డిఅన్నారు . మంగళవారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి జిల్లా పోలీసుశాఖఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయంలోప్రతిష్ఠించినమట్టిగణనాథునికిఉత్సవాల్లోరెండవరోజుఅన్నదానకార్యక్రమానికిజిల్లాఎస్పీ. సునితరెడ్డి ముఖ్యఅతిథిగాహాజరైఅన్నదానకార్యక్రమాన్నిప్రారంభించారు.అనంతరంఎస్పీ.పోలీసుసిబ్బందితోకలిసిఅన్నదానకార్యక్రమంలోపాల్గొనిభక్తులకు, సిబ్బందికి అన్నప్రసాదాన్ని వడ్డించి . పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ. మాట్లాడుతూ పోలీసు సిబ్బంది పరస్పరం సహకరించుకుంటూ ఐకమత్యం,సమన్వయం,అంకితభావంతోవిధులునిర్వహించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్,సేవలుఅందించడంలోప్రతిఒక్కరూబాధ్యతగావ్యవహరించాలని, విధి నిర్వహణలో క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేయాలని పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని,ప్రజలకునమ్మకమైనపోలీసింగ్,అందించడమేపోలీసుశాఖప్రధానలక్ష్యమనిఎస్పీ పేర్కొన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, వారి సమస్యలనుసానుభూతితోవిని,తక్షణమేస్పందించేలాప్రతిపోలీసుఅధికారి,సిబ్బందిపనిచేయాలనిసూచించారు. జిల్లా ప్రజలందరూ గణేష్ నవరాత్రి ఉత్సవాలనుభక్తిశ్రద్ధలతో,సోదరభావంతోజరుపుకోవాలనిఎస్పీ కోరారు.ఉత్సవాలసందర్భంగానిర్వాహకులు పోలీసు శాఖ సూచనలు, నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా సహకరించాలనివిజ్ఞప్తిచేశారు.ప్రజలసహకారంతోనేపండుగలనుమరింతప్రశాంతంగా,ఆనందోత్సాహాలతోనిర్వహించుకోవచ్చని,భక్తి,భద్రత,బాధ్యతతోగణేష్,నవరాత్రిఉత్సవాలనువిజయవంతంచేద్దామనిఎస్పీపిలుపునిచ్చారు.ఈకార్యక్రమంలోవనపర్తిడిఎస్పీ,గిరిబాబు,వనపర్తిసీఐ,సుగంధరత్నం,రిజర్వ్,ఇన్స్పెక్టర్లు,అప్పలనాయుడు,శ్రీనివాస్,వనపర్తిపట్టణఎస్సై,హరిప్రసాద్,స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, మంజునాథ్ రెడ్డి, పర్వతాలు, సీసీఎస్ ఎస్సై, వెంకటేశ్వర్లు, డిసీఆర్భి ఎస్సై, తిరుపతి రెడ్డి, రిజర్వ్ సబ్‌ఇన్స్పెక్టర్లు, వినోద్, మగ్దూం బారీ, ట్రాఫిక్ ఎస్సై సురేందర్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, గోవింద్, పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు .


