
ప్రతి పేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో కిలో బియ్యం రూ.2కే అందించిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేదరికం కారణంగా ఏ కుటుంబమూ ఆకలితో అలమటించకూడదని భావించి, నిత్యావసరాల భారాన్ని తగ్గించేలా సంక్షేమానికి పెద్దపీట వేశారు. పేదల ఆకలి తెలిసిన నాయకుడు.. వారి కడుపు నింపిన ప్రజల మనిషి రాజన్న.
#YSRForever

