ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

NSS వారి ఆధ్వర్యంలో జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మొక్కలు నాటిన మునిసిపల్ చైర్మన్ శ్రీ వెలుగు ప్రశాంత్ కుమార్

📰 Generate e-Paper Clip

 

 

 

//పొలిటికల్ పవర్ పత్రిక.ప్రతినిధి.ఎల్లస్వామి జమ్మికుంట //

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ సేవా పథకము (NSS) కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ మరియు లెక్చరర్స్, విద్యార్థిని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ మానవాళి మనగడకు మొక్కలే ఆధారం కాబట్టి అమ్మ జన్మనిస్తే చెట్టు పునర్జన్మణిస్తుంది ప్రస్తుత వాతావరణ కాలుష్య పరిస్థితి దృశ్య ఈ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మీ మీ నివాస ప్రాంతాలలో ఖాళీ ప్రదేశాలలో అందరూ మొక్కలు నాటడం ద్వారా మీ ఆరోగ్యంతో పాటు చుట్టుపక్కల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వారు అవుతారు కాబట్టి అందరు కూడా మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేలాగా కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమేష్,ఓదెలు కుమార్, గణేష్,రాజేందర్,రవీందర్ మరియు NSS విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు...

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి -డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

Related Articles

భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ

ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావుతెలంగాణ బీసీ సంక్షేమ శాఖ...

24 గంటల్లో హత్య కేసును చేదించిన జమ్మికుంట పోలీసులు చాకచౌఖ్యంగా వ్యవహరించి కేసును చేదించిన పట్టణ సీఐ రామకృష్ణ

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి జమ్మికుంట ఎల్లస్వామిజమ్మికుంట పోలీస్ స్టేషన్ లో సీఐ జమ్మికుంట పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటనకు...

error: Content is protected !!