ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

🚨 BREAKING NEWS 🚨

 

🟥 నాగోల్ హత్య కేసు ఛేదించిన పోలీసులు

మహ్మద్ నయీమ్ హత్య కేసులో 9 మంది అరెస్ట్

📍 స్థలం: నాగోల్ – బండ్లగూడ, హైదరాబాద్

📅: 16 సెప్టెంబర్ 2026

 

👮 అరెస్ట్ అయిన నిందితులు:

 

1. సయ్యద్ రబ్బానీ

2. ఓ. దినకర్

3. వొలిపొల్ల మహేష్

4. రసుమ్ల సాకేత్

5. అలుకుంట వెంకట్

6. కొడిగంటి రాఘవేందర్ అలియాస్ రఘు

7. వల్లపదాసు చరణ్ గౌడ్

8. మొహమ్మద్ బద్రుల హుస్సేన్ అలియాస్ బద్రి

9. తోడేటి వెంకటేష్

🔴 మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు

మొహమ్మద్ ఇస్మాయిల్ జబీ, భోలే, కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

🔍 హత్యకు ఉపయోగించినట్లు పేర్కొన్న ఆయుధాలు, వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

⚠️ పోలీసుల దర్యాప్తు వివరాల ఆధారంగా ఈ సమాచారం. నిందితులపై నేరం కోర్టు తుది తీర్పుతోనే నిర్ధారణ అవుతుంది.

 

POLITICAL POWER

Telangana Representative

Yarra Nagaraju Reddy

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

వైస్సార్ అభిమాన గణపరాపు కుటుంబం పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న తుమ్మల మరియు బట్టి వర్గీయలు

రావినూతలలో భూ వివాదాలపై తీవ్ర ఆరోపణలు.. మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయంటూ ఫిర్యాదుదారుల ఆవేదనబోనకల్ మండలం, రావినూతల: రావినూతల గ్రామ పరిధిలో భూములకు సంబంధించిన వివాదాలపై కొందరు పట్టాదారులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం....

  పొలిటికల్ పవర్ - ప్రత్యేక కథనం కల్తీ నీటి దందా.. ప్రాణాల మీద చెలగాటం! నిబంధనలకు నీళ్లొదులుతున్న అనధికార వాటర్ బాటిల్స్ వ్యాపారంప్రస్తుత కాలంలో ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ మంచినీటి అవసరం విపరీతంగా...

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మంగంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు,...
error: Content is protected !!