ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

 

 

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన సర్పంచ్ కొర్సా రమేష్

జూలూరుపాడు సెప్టెంబర్ 17. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్:/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో అనంతారం గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజుగా గుర్తించి సెప్టెంబర్17. 1948. నిజాం నవాబు పాలన నుండి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది.భారతదేశంలో విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ. తెలంగాణ చరిత్రలో అత్యంత కీలకమైన రోజుగా గుర్తించి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న. ప్రజా పాలన దినోత్సవంలో భాగంగా అనంతారం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు జాతీయ జెండాను ఎగరవేసిన. సర్పంచ్ కొర్సా రమేష్ ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శైలజ. ఉపాధ్యాయులు భవాని. నిర్మల. ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణి మరియు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest Articles

భూమి పట్టా పేరుతో రూ. 5.60 లక్షల వసూలు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసు నమోదు

 పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 19:దమ్మపేట గ్రామానికి చెందిన అత్తులూరి వెంకట రామారావు అనే వ్యక్తి...

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న...

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్...

Related Articles

కలసపాడు నూతన ఎస్సైగా హనుమంతు

కలసపాడు సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ 9 టీవీ తెలుగు జాతీయ సమగ్ర దినపత్రిక రిపోర్టర్ ఎం .ప్రసాద్ రావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. కలసపాడు మండలానికి ఎస్సైగా హనుమంతు ని...

పేషెంట్ నేమ్ తమన్నాటైఫాయిడ్ జ్వరంతో నిలోఫర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడు సంవత్సరాల పాపకు అర్జెంటుగా ఏ నెగటివ్ బ్లడ్ కావాలి హైదరాబాద్ దగ్గరలో పరిసర ప్రాంతాల్లో రక్తదాతలు ఉంటేసంప్రదించి రక్త...
error: Content is protected !!