ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో పాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల విద్యార్థులకు కూడా ఉన్నత విద్యకు అవకాశం కల్పించి, డబ్బు లేక చదువు ఆగిపోకుండా అండగా నిలిచారు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు. పేద కుటుంబాల్లో పుట్టిన ప్రతిభావంతులైన విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునేలా విద్యకు భరోసా కల్పించారు మహానేత రాజన్న. #YSRForever
Latest Articles
మోజర్లలో సందడిగా అక్షరాభ్యాసం.. అన్నప్రాసన
తల్లీబిడ్డల ఆరోగ్యంపై అవగాహన కల్పించిన అంగన్‌వాడీ సిబ్బందిపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...
నేటి విద్యార్థుల ప్రవర్తనలో ఆందోళనకర మార్పులు బాధ్యత ఎవరిది??? JSPWS
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...
భూమి పట్టా పేరుతో రూ. 5.60 లక్షల వసూలు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఇద్దరిపై కేసు నమోదు
పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 19:దమ్మపేట గ్రామానికి చెందిన అత్తులూరి వెంకట రామారావు అనే వ్యక్తి...
భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ...
Related Articles
భూ కబ్జాదారుల ఆక్రమణల్లోనే 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలి వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్
కాశినాయన సెప్టెంబర్ 19 పొలిటికల్ పవర్ . తెలుగు సమగ్ర జాతీయ దినపత్రిక పి ఎన్ 9 టీవీ రిపోర్టర్ ఎం. ప్రసాదరావు కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా.శ్రీ అవధూత కాశినాయన మండలంలో
రాజకీయ...
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు
//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి//జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026:జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు...


