ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

దురదపాడు గణేష్ మండపంలో విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న  సోయం వీరభద్రం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం, దురదపాడు గ్రామంలోని గణేష్ మండపం వద్ద ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడిని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వాదం అందుకున్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో కలిసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోయం వీరభద్రం  మాట్లాడుతూ, గణనాథుని దివ్య ఆశీస్సులు సమస్త ప్రజానీకంపై ఉండి, పాడిపంటలు, సుఖసంతోషాలతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.గ్రామస్థుల ఆహ్వానం మేరకు  ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో యర్రా వసంతరావు, కాసాని నాగప్రసాద్, తుమ్మల లక్ష్మణరావు, యలమంచి రమణయ్య, నరుకుళ్ల చెన్నారావు, తాటి రవికుమార్, పండు శివ, తాటి రాముడు, లక్కింసెట్టి శ్రీనివాసరావు, మల్లికార్జునరావు, అశ్వారావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా...

చదువుకోవడానికి పెన్నులు ఆకలి తీర్చడానికి బియ్యం పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు

చదువుకోవడానికి పెన్నులు.. ఆకలి తీర్చడానికి బియ్యం.. పేదలకు భరోసానిచ్చిన వైటీపీఎస్ ఇంజనీర్లు!దామరచర్ల,...

Related Articles

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సమావేశం గ్రాండ్ సక్సెస్* * టి యు వి మీటింగ్ ఆటలతో పాటలతో కళాబృందాలతోదద్దరిల్లింది*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

దురదపాడు  విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందుకున్న మాజీ జడ్పీటీసీ పైడి

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:దమ్మపేట మండల పరిధిలోని దురదపాడు గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన వినాయక చవితి ఉత్సవాల్లో మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహాన్ని దర్శించుకుని...

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  దమ్మపేట మండలంలో పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన...
error: Content is protected !!