ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు  దమ్మపేట మండలంలో పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆయన పరామర్శించారు

మండలంలోని కొత్తూరు గ్రామంలో కోర్స దాసు  అలాగే పార్కలగండి గ్రామంలో కాక ప్రసాద్  అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు  వారి నివాసాలకు స్వయంగా వెళ్లారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ప్రస్తుతం తీసుకుంటున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అండగా ఉంటామని భరోసాఇచ్చారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంట సర్పంచ్ కొమరం సుశీల, మాజీ సర్పంచ్ మొగిలి కృష్ణ , మాజీ ఉప సర్పంచ్ రెడ్డిమల్ల నాగయ్య , యలమంచి చంద్రశేఖర్ రావు , శ్రీరాముల చక్రధర్ రావు , సున్నం నరేంద్ర , కొండ్రు రంగ , పద్దం అశోక్ , కొమరం శివ , వెంకటేష్ , వంశీ , శెట్టిపల్లి వంశీ , కుర్సం అనిల్ , కొండ్రు సాయి కిరణ్  తదితరులు పాల్గొన్నారు.

 

Latest Articles

కొత్తూరులో గణపతి నవరాత్రులు పురస్కరించుకొని మహా అన్నదాన కార్యక్రమం..

పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీలకు ఘన సన్మానం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20:...

విఘ్నేశ్వర ఆశీస్సులతో... సుఖీభవ! > "వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభః | > నిర్విఘ్నం...

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 76వ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరంసెప్టెంబర్ 20:...

అవుట్ డోర్ అడ్వర్టైజ్మెంట్ రంగం లో నిబంధనలు పాటించాలి కే శోభా రెడ్డి

 - పారదర్శకమైన విధానాలు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు

*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా...

గణనాథుడిని దర్శించి.. బాధితులను పరామర్శించిన సోయం వీరభద్రం

పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 20 :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం పార్కల...

Related Articles

పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ఉపాధి అవకాశాలను పెంచడంలో వేదురు సాగు కీలకపాత్ర పోషిస్తుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి:ఎల్ల స్వామి జయశంకర్ భూపాల్ పల్లివెదురును ‘పచ్చని బంగారం’గా అభివర్ణిస్తూ, దాని సాగు, వినియోగం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రపంచ...

మండల స్థాయి క్రీడల్లో మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల విద్యార్థుల ప్రతిభ

పొలిటికల్ పవర్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 18: అశ్వారావుపేటలో 17-09-2026న నిర్వహించిన మండల స్థాయి పాఠశాలల క్రీడా పోటీల్లో మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి పలు బహుమతులు...

యూపీఐ లావాదేవీల పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన – దిష్టిబొమ్మ దహనం

యూపీఐ పన్ను ప్రజలపై కొత్త బాదుడే - సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్పొలిటికల్ పవర్,దమ్మపేట,సెప్టెంబర్ 17: కేంద్ర ప్రభుత్వం యూపీఐ లావాదేవీలపై తీసుకొచ్చిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పన్నును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్...
error: Content is protected !!