ePaper
Monday, September 21, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

పేద కుటుంబాలకు బియ్యం. పెద విద్యార్థులకు పెన్నులు నోట్ పుస్తకాల సాయం.

                                                                                  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ 25వేల రూపాయల విలువ చేసే బియ్యం నోటు పుస్తకాలు పెన్నులు పేదవారికి అందించి అండగా నిలిచిన యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ (వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ మనతో పాటు సమాజంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గాలకు చెందిన బడుగు బలహీన వర్గాల. పిల్లలకు కుటుంబాలకు వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ ఆర్థిక సహాయం బియ్యం.నోట్ పుస్తకాలు. పెన్నులు అందించారు వై టి పి ఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఎస్సీ కాలనీలోని పేద పిల్లలకు మరియు సమాజంలో అత్యంత వెనుకబడిన పెద కుటుంబాలకు పాతిక కేజీల బియ్యం సంచులు. నోటు పుస్తకాలు పెన్నులు ఉచితంగా పంపిణీ చేశారు. పేద పిల్లలకు కుటుంబాల వారు ఆర్థిక సామాజిక స్థితిగతులు మారాలంటే కేవలం విద్య వల్ల మాత్రమే మారుతుందని పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే వారికి విద్య ద్వారానే ఇది సాధ్యమవుతుందని వారు భవిష్యత్తుకు భరోసా అందించాలని తల్లిదండ్రులకు తెలిపారు. మేము అందించే ఈ చిన్న సాయం మీకు కొండంత అండగా నిలుస్తుందని భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వైటిపిఎస్ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ అండ్ కార్మికులు ఉద్యోగస్తులు హెచ్ రవి ఎంఆర్పిఎస్ ఇంచార్జి శశి య్యా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పెదపాక సత్యం. వంగూరి వెంకన్న. ఏ డి ఈ శ్రీనివాస్.ఏ డి ఈ తిప్పార రమేష్. చర్ల శీను.కాకాటి రామరాజు. ట్రాన్స్కో జేఎల్ఎం మధు. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest Articles

” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల...

అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

14000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్టీ హాస్టల్ వార్డెన్

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్  తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా   సామాజిక రాజకీయ విశ్లేషకులు కుర్రే రాజేందర్ రెడ్డి * *ఏసీబీ డి ఎస్పీ వై....

ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*🚨 ఒక్క బర్త్‌డే కోసం... ఒక జీవితాన్ని కోల్పోవాలా?💔...

*శ్రీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి  మార్గదర్శకత్వంలో అర్హులకు అందిన ‘సిఎంఆర్ఎఫ్’ ఆసరా*!

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*​ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, పేదల ఆరోగ్య...
error: Content is protected !!