ePaper
Sunday, September 20, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

నిరుపేదల చెంతకే వెళ్లి అన్న వితరణ చేసిన

గాంధీనగర్ వినాయక భక్తమండలి సభ్యులు

 

లక్సెట్టిపేట పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ ప్రతినిధి

మామూలుగా వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే పట్టణంలోని గాంధీ నగర్ భక్తమండలి సభ్యులు వినూత్నంగా పేదవారి చెంతకే వెళ్లి అన్నవికరణ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సభ్యులు వారసంతలోకి వెళ్లి చిన్న చిన్న వ్యాపారులకు, నిరుపేదలకు వెజిటేబుల్ బిర్యాని బాక్స్ లతోపాటు వాటర్ బాటిల్లను అందజేశారు. సుమారు 300 మందికి ఈ బాక్స్లను అందజేసి తమ ఉదారత ను చాటుకున్నారు. స్వయంగా ఆహారాన్ని తీసుకువెళ్లి నిరుపేదలకు అందజేయడం చాలా సంతోషంగా ఉందని సభ్యులు తెలియజేశారు.

Latest Articles

శోకసద్రంలో వినోబా నగర్ సర్పంచ్ కుటుంబంన్ని పరామర్శించిన. వైరా ఎమ్మెల్యే...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా...

Related Articles

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం

 కొత్తగూడెం / పెంచికల్‌పేట్:  సిర్పూర్సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం అట్టహాసంగా, విజయవంతంగా నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనప్పటికీ, వందల...

ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశంకొత్తగూడెం / పెంచికల్‌పేట్:సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా...

*తెలంగాణ ఉద్యమకారుల వేదిక( టి యు వి )ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సమావేశం గ్రాండ్ సక్సెస్* * టి యు వి మీటింగ్ ఆటలతో పాటలతో కళాబృందాలతోదద్దరిల్లింది*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...
error: Content is protected !!