ePaper
Friday, September 25, 2026
📄 ePaper

శ్రీ శివ మారుతీ  శ్రీ వినాయక ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్. సెప్టెంబర్.24.2026.
వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంకొత్తకోట మండలంలోని ముమ్మళ్ళపల్లి గ్రామంలో ని  శివ మారుతీ కాలనిలో గల శ్రీ వినాయక స్వామిమండపం దగ్గర వివేకానంద ధూపం.ఈశ్వర్ గురు స్వామి ఆధ్వర్యంలో 9 రోజులు యువకులు, మహిళలు, కాలనీవాసులు పాల్గొని  స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించారు.కాలనీలో అత్యంత వైభవంగా జరిగిన వినాయక చవితి ఉత్సవాలలో భాగంగాస్వామివారిలడ్డు,పండ్లు,కలశంవేలంపాటలో  భక్తుల ఉత్సాహభరితంగా పాల్గొని గణనాథుడి ప్రసాదాలను కలశాన్ని కైవసం చేసుకున్న భక్తుల వివరాలు.లడ్డు ప్రసాదం, శిరువాటి మన్నెం పులి రు. 10,616.పండ్లు.ఎడవల్లిసుధాకర్,రు.3016.కలశం.శిరు వాటి ఆనంద్ కుమార్ రు.1,116.స్వామివారి కృపాకటాక్షాలుప్రసాదాలుదక్కించుకున్నరు.అనంతరం డి.శివ కుమార్,యస్.సత్యనారాయణ, వై.రాజేష్, కె.గోవర్ధన్,ఆధ్వర్యంలోభక్తులకుఅన్నదానంనిర్వహించారు.కొత్తకోట జయప్రకాష్ కాలని అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ యస్.ఈశ్వర్ ను అవ్వనించి కండువా తో కమిటీ సభ్యులు, పెద్దలుసన్మానించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ యస్.ఈశ్వర్ మాట్లాడుతూ వినాయకుల నవరాత్రుల సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నవారికి, గణేష్ మహరాజ్ ఎల్లవేళలా చల్లగా చూస్తూ కరుణా కటాక్షాలు ప్రసాదించాలని భగవంతునిప్రార్థించారు.మిటీసభ్యులకుహృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో శివ మారుతీ కాలని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నానాని అన్నారు. కమిటీ సభ్యులు అందరు భక్తి శ్రద్ధలతో వినాయకునికి పూజలు నిర్వహించిఘనంగా వినాయకునికి నిమజ్జనం చేశారు.

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీమహానందమలికిదేశిక స్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం గురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.నిమజ్జనాన్ని పురస్కరించుకుని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి పలు...
error: Content is protected !!