ePaper
Thursday, September 24, 2026
📄 ePaper

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం గురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమoపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయం వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలోబృహస్పతిహోమం,ఉదయం6గంటలకుపీటపూజ,9.గంటలనుండి12.గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతినిసమర్పించారు.భక్తులకుతీర్థప్రసాదాలుఅందజేశారు.అనంతరం1.గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూ84లక్షలజీవరాశుల్లోకెల్లామనవజన్మఎంతోఉత్తమమైనదని,మానవులఅధకఆశలోబడిపోరాటంచేసేవాళ్లకుఆశఆనందాన్నిపొందనివ్వదని,అలాంటిసమయంలోప్రతిఒక్కరూఆధ్యాత్మికవైపుఅడుగులు వేయ్యాలని ఆయన అన్నారు.అనంతరంవేదగురువులద్వారావేదాంతమహాసభాభజనలుసాయంత్రం6గంటలవరకునిర్వహించారు.ఈకార్యక్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణ.వివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,
కె.కృష్ణయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.

Latest Articles

తెలంగాణ లో నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట...

చార్మినార్‌కే చిల్లు! ఊడిపడుతున్న పెచ్చులు.. చారిత్రక కట్టడంపై నిర్లక్ష్యపు నీడ!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్...

అకాల వర్షాల బాధిత కుటుంబాలకు ప్రాధాన్యతా క్రమంలో సహాయం – అమలు బాధ్యతలు స్పష్టంగా ఉండాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్.9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీమహానందమలికిదేశిక స్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం గురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురు...

అఖిలపక్షఐక్యవేదికజిల్లానాయకుల ఆధ్వర్యంలో వినాయకుడి కి ఘనంగావీడ్కోలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.నిమజ్జనాన్ని పురస్కరించుకుని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి పలు...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసవత్సరంఅధికజేష్ఠమాసంగురువారంనిజజేష్ఠమాసంసందర్భంగాఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయం...
error: Content is protected !!