ePaper
Friday, September 25, 2026
📄 ePaper

బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెబ్బేరు మండలం బునాదిపురం రైతులతో శుక్రవారం ఉదయం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ముచ్చటించారు. ఇటీవల పిడుగుపాటుకు గురైన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు సుగూరు వెళ్తున్న ఎమ్మెల్యే సందర్భంగా బునాదిపురం గ్రామంలో రైతులతో మాట్లాడారు. జూరాల సాగునీరు విడుదలయిందని వారబంది ప్రకారం నీటి విడుదల జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సూచించారు. పని లేని ప్రతిపక్షాల మాటలు నమ్మే ఇబ్బందులు పడకూడదని ఆయన సూచించారు. అందుకు ఎంతగానో సంతోషించిన అన్నదాతలు ఎమ్మెల్యే కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను ఎమ్మెల్యే గారు సన్మానించారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కొత్త సూగుర్ సర్పంచ్ పద్మమ్మ అర్జున్, కాంగ్రెస్ నాయకులు నరసింహనాయుడు, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, షకీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

పాలకుర్తి నియోజకవర్గంలో దారుణం గురుకుల పాఠశాలలో 14 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతంసెప్టెంబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్...

కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ. జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9...

పార్కలగండి ఆశ్రమ పాఠశాలఅభివృద్ధికి ఐటీడీఏ నిధులు రూ.30 లక్షలతో పనులకు శ్రీకారం

డైనింగ్ హాల్, కిచెన్ మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు.. సర్పంచ్ కొమరం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర

వనపర్తిలో పోస్టర్‌ ఆవిష్కరించిన పలుస శంకర్‌ గౌడ్‌పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్‌ 24 2026: ప్రజా గాయని...
error: Content is protected !!