ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్ బ్యూరో
ఈరోజు దేవరకొండ నియోజకవర్గానికి వివిధ గురుకుల సంస్థల పాఠశాల సందర్శనార్థం దేవరకొండ కొండమల్లేపల్లికి విచ్చేసిన ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మరియు సభ్యులు నేనావాత్ రాంబాబు నాయక్ప్రవీణ్లక్ష్మి నారాయణ నీలాదేవి గార్లకు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామావత్ రమేష్ నాయక్ గారు
ఈ సందర్భంగా హాస్టల్‌ లో విద్యార్థులకు అందుతున్న భోజనం తాగునీరు వసతి పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించి విద్యార్థుల అవసరాలు హాస్టల్‌ లో ఉన్న సమస్యలను ప్రిన్సిపాల్‌ ను అడిగి తెలుసుకున్నారుముఖ్యంగా తాగునీటి సౌకర్యం ప్రహరీ గోడ తదితర సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించారు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో విద్యే సమాజంలో మార్పుకు అత్యంత శక్తివంతమైన సాధనమని పేర్కొన్నారు హాస్టల్‌ లో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు
కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఆర్‌సీవో ప్రిన్సిపాల్ ప్రభుత్వ ఉన్నత అధికారులు స్థానిక సర్పంచ్‌ తో పాటు నాయకులు రామావత్ కళ్యాణ్ నాయక్ రామావత్ సక్రు నాయక్జగన్ నాయక్ మూడావత్ జగ్రు నాయక్ గ్యార యాదగిరి వెంకటయ్య బాలు, సైదులుప్రవీణ్ అందుగుల కేశవులు తదితరులు పాల్గొన్నారు

Latest Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప...

ముష్టిబండ ఇనాం భూముల సమస్యను పరిష్కరించాలి: ఎమ్మెల్యే జారెకు వినతి

భూ హక్కులు కల్పించి న్యాయం చేయాలని దళిత రైతుల విజ్ఞప్తి పొలిటికల్ పవర్,దమ్మపేట,...

మనిగిల్లలో గణనాథుడి లడ్డూ ప్రసాదం.. గడప గడపకు పంపిణీ

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ...

మహాలయ పక్షాలు.........!!భాద్రపద బహుళ పాడ్యమి (సెప్టెంబర్ 26, 2026) నుంచి అక్టోబర్...

*కమల నగర్ కాలనీలో లడ్డు వేలం పాటలో కాటం శిరీష పరమేశ్వర్ దంపతులు 95 వేలకు కైవసం*

మేడిపల్లి: 27 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళకాలనీలో తొమ్మిది...

Related Articles

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి…

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం పొలిటికల్ పవర్ ప్రతినిధి: అడప మనోహర్. 26 సెప్టెంబర్ 2026.రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం రజక సంఘంలో చాకలి ఐలమ్మ జయంతిని...

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే! 🚩🍃*

 *12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది అనే బ్రహ్మపదార్థం ఇక లేదు - సుప్రీంకోర్టు 2 చారిత్రాత్మక తీర్పులతో తెలంగాణ రైతులకు న్యాయం*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక...

*సుప్రీంకోర్టు కొరడా దెబ్బ – కబ్జాదారుల ఆట కట్టు! పేపర్ ఉన్నోడిదే భూమి, కబ్జా చేసినోడు జైలుకే

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి**12 ఏళ్లు కబ్జాలో ఉంటే భూమి నీదే అయిపోతుంది...
error: Content is protected !!