ePaper
Sunday, September 27, 2026
📄 ePaper

బ్యాంకుల సమ్మె.. SBI కీలక ప్రకటన

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

సెప్టెంబర్ నెల 28 నుండి 30 వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. సమ్మె సమయంలో ఖాతాదారులకు ఉపశమనం కలిగిస్తూ ఏటీఎం లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయబోమని స్పష్టం చేసింది. సాధారణంగా నెలకు 5 ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి వసూలు చేసే రూ.10 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను ఈ మూడు రోజుల పాటు పూర్తిగా రద్దు చేసింది.

Latest Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27:...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై...

పామిరెడ్డిపల్లి వైరాగ్యగిరికి మహర్దశ

  అక్టోబర్ 12 నుంచి గిరిప్రదక్షిణకు శ్రీకారం వైరాగ్యగిరి ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా...

గుర్రం జాషువా గారి 131వ జయంతోత్సవ పత్రిక విడుదల.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /పిఎన్9 టీవీ తెలుగు...

ఘనపురం ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఘనపురం ఖిల్లా...

Related Articles

కలసపాడు మండల ఎస్సై హనుమంతుడు ను మర్యాదపూర్వకంగా కలిసిన తెదేపా యువ నాయకుడు. నరసింహ…

కలసపాడు సెప్టెంబర్ 27 పొలిటికల్ పవర్పిన్ 9టివి సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు.కలసపాడు వైఎస్ఆర్ కడప జిల్లా. ఇటీవల నూతనంగా మండల ఎస్సైగా వచ్చిన హనుమంతుడు ను...

ఆదివాసీ హక్కుల కోసం అక్టోబర్ 5న కలెక్టరేట్ ముట్టడి

కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి.. జేఏసీ నాయకుల పిలుపు పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 27: ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, భూములకు రక్షణ కల్పించాలనే డిమాండ్లతో అక్టోబర్ 5న భద్రాద్రి...

కాశినాయన మండలంలో నాడు ‘రెవెన్యూ త్రయం’ ఇష్టారాజ్యం.. నేడు వెలుగులోకి కోట్ల రూపాయల భూ అక్రమాలు ..

................ అప్పటి ఎమ్మార్వో సుదీర్,...ఆర్ .ఐ సిద్ధేశ్వరయ్య, విఆర్ఓ వేణుగోపాల్‌లపై విచారణ పూర్తి..తక్షణమే ఉద్యోగాల నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని సిపిఎం... మండల కార్యదర్శి ఎంబడి. పోలయ్య గర్జన.కాశినాయన సెప్టెంబర్ 27...
error: Content is protected !!