ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

🇺🇿 స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకు అందరూ సమష్టిగా కృషి చేయాలి – TN.దీపికమ్మ

📰 Generate e-Paper Clip

 

*గురువారం 2 అక్టోబర్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

హిందూపురం రూరల్ మండలం చలివేందుల గ్రామ పంచాయతీ సంబంధించి విస్తృత సమావేశం మరియు స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు*

 

👉 *ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి “దీపికా వేణు రెడ్డి”  మాట్లాడుతూ,*

👉 *పార్టీకి కార్యకర్తే వెన్నెముక అని, రాబోవు స్థానిక సంస్థల పంచాయతీ ఎన్నికలలో మన సత్తా చాటాలని, ప్రతి పంచాయతీలో మన వైఎస్ఆర్సిపి జెండా రెపరెపలాడాలని, అందుకు మన కార్యకర్తలు అందరూ ఏకతాటిగా సమన్వయంతో కష్టపడి పని చేయాలని, ఎన్నికలలో ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు..*

👉 *అనంతరం పార్టీ కు సంబంధించికేంద్ర కార్యాలయం నుండీ వచ్చిన గుర్తింపు కార్డులను నాయకులు, కార్యకర్తలకు అందజేసిన దీపికమ్మ గారు..*

 

*ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మధుమతి రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రామ్మూర్తి, రూరల్ మండల కన్వీనర్ C రాము, కో-కన్వీనర్ కొల్లప్ప, జిల్లా కార్యదర్శి గిరి, పట్టణ కన్వీనర్ శ్రీరాములు,చలివెందుల పంచాయితీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*

Latest Articles

ఫ్లెక్సీలు మాటలు కాదు.. ప్రజలకు అభివృద్ధి కావాలి !

– తాడిపర్తి–తాండా, చెన్నూరు రహదారి దుస్థితిపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆవేదన,పొలిటికల్ పవర్...

ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

Related Articles

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*విజయవాడ 39వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్...

error: Content is protected !!