ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

దొడ్డిగూడలో ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించాలి

📰 Generate e-Paper Clip

ఉచిత న్యాయ సేవల టోల్‌ఫ్రీ నంబర్‌ 15100

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వాంకిడి, అక్టోబర్ 22 2026: వాంకిడి మండలంలోని దొడ్డిగూడ గ్రామ ప్రజలు ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష సూచించారు. న్యాయ సహాయం అవసరమైన అర్హులైన వారు ఉచిత న్యాయ సేవల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 15100కు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడినవారు, న్యాయ సహాయం పొందేందుకు అర్హత కలిగిన బాధితులు ఈ సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన వారికి ఉచితంగా న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ పనిచేస్తుందని వివరించారు. న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు భయపడకుండా, తమ హక్కులపై అవగాహన పెంచుకుని ఉచిత న్యాయ సేవలను పొందాలని సూచించారు. ఈ సేవలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

Latest Articles

ఫ్లెక్సీలు మాటలు కాదు.. ప్రజలకు అభివృద్ధి కావాలి !

– తాడిపర్తి–తాండా, చెన్నూరు రహదారి దుస్థితిపై అఖిలపక్ష ఐక్యవేదిక ఆవేదన,పొలిటికల్ పవర్...

ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మమ్మ కుటుంబానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి పరామర్శ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ...

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్...

Related Articles

ది సైన్స్ ఆఫ్ పాలిటిక్స్ & ప్రజాస్వామ్య వేదిక 2024 ఎన్నికల ఫలితాలపై సీపీఎం సంచలన ఆరోపణలు! “ఏపీలో గెలిచింది చంద్రబాబు కాదు.. వైఎస్ జగనే!” – సీపీఎం నేత...

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల...

వైఎస్సార్‌సీపీ ‘డిజిటల్ బుక్’లో తెలంగాణ పోలీస్ అధికారుల పేర్లు

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారికంగా ప్రారంభించిన...

* టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల యూనియన్ ఎన్నికల సందర్భంగా జూమ్ మీటింగ్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్  టివి  తెలంగాణ స్టేట్ న్యూస్టి జి ఎస్ ఆర్ టి సి యూనియన్ ఎన్నికలు సందర్భం  గురువారం జూమ్...
error: Content is protected !!