ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

శ్రీ దుర్గ చికెన్ సెంటర్ లో వింత

బాయిలర్ కోడిలో గర్భసంచి గుడ్డ షేర్

అక్టోబర్ 25 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షట్ పేట, కరీంనగర్ చౌరస్తా లోని రామ్ దేని సతీష్ శ్రీ దుర్గా చికెన్ సెంటర్ లో వింత జరిగింది. రోజు లాగే కస్టమర్లకు చికెన్ ఇస్తుండగా గర్భసంచి మరియు గుడ్లుషేర్ కనిపించడంతో షాపు యజమాని రందేని సతీష్, కస్టమర్లు ఆశ్చర్య పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాము కానీ ఎప్పుడు ఇలా చూడలేదు మాక్కూడా ఆశ్చర్యంగానే ఉంది అని యజమాని చెప్పారు.

Latest Articles

తెలంగాణను పదేళ్లు దోచుకున్న బీఆర్ఎస్‌ నేతలకు ఇప్పుడు కరువు గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది?

– కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి, నేడు...

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

Related Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

error: Content is protected !!