ePaper
Monday, November 2, 2026
📄 ePaper

షార్ట్ సర్క్యూట్ తో తోక మాధవి ఇల్లు దగ్ధo

📰 Generate e-Paper Clip

–  షార్ట్ సర్క్యూట్ బాధితులను పరామర్శించిన కొత్తకోట కాంగ్రెస్ పార్టీ నాయకులు,

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.02.2026.వనపర్తిజిల్లా కొత్తకోట మున్సిపాలిటీ 11.వ వార్డులో ఆదివారం ఉదయం తోక మాధవి భర్త తోక మహేష్  ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైంది ఇట్టి ఇంటిని రెవెన్యూ ఆఫీసర్ నాగేష్,  కొత్తకోట మున్సిపల్ 11వ వార్డు కౌన్సిలర్ కొత్తకోట పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుధా రామ్మోహన్ రెడ్డి,కొత్తకోట పట్టణ అధ్యక్షులు దేశి పెంటన్నయాదవ్,కుటుంబసభ్యులను పరామర్శించారు.ఇ విషయన్ని   దేవరకద్ర శాసనసభ్యులు జి. మధుసూదన్ రెడ్డి కి విషయం తెలిపి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా అన్ని విధాల ఆదుకుంటామని బాధిత కుటుంబానికి తెలిపారు.

Latest Articles

రైతు కూలీలకు సహాయక చర్యలు ప్రారంభించి తక్షణమే ఆదుకోవాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్,పొలిటికల్...

దేవతల సేవే లోకకల్యాణానికి మూలాధారం: హిందూ ధర్మ విశిష్టత

నంద్యాల జిల్లా (పొలిటికల్ పవర్ / PN9 TV న్యూస్):హిందూ ధర్మంలో...

వైసీపీ ప్రచారంలో దూకుడు.. జెడ్పీటీసీ అభ్యర్థి కొవ్వూరి సుజాత ర్యాలీ

 ఆరు గ్రామాల్లో విస్తృత ప్రచారం.. భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలుజెడ్పీటీసీ,...

Related Articles

రైతు కూలీలకు సహాయక చర్యలు ప్రారంభించి తక్షణమే ఆదుకోవాలి

– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ డిమాండ్,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.03.2026.వనపర్తి జిల్లాలో తీవ్ర...

పట్టభద్రుల ఓటు నమోదును పొడిగించండి – పలుస శంకర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 02 2026: పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని మరో 10 రోజులు...

ఐదేళ్లు అధికారంలో ఉండి కాలువలో తట్టెడు మట్టి తీయలేదు.. ఇప్పుడు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారా?

బుద్ధారం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు చేసింది మేఘారెడ్డి.. రాజకీయ మైలేజ్‌ పొందింది నిరంజన్‌రెడ్డి! రైతులను మభ్యపెట్టే నాటకాలు ఇకనైనా ఆపండి మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డిపై అల్వాల్ కాంగ్రెస్ నాయకుడు జి. సుదర్శన్‌రెడ్డి ఘాటు విమర్శలు పొలిటికల్...
error: Content is protected !!