ePaper
Sunday, November 8, 2026
📄 ePaper

గార్ల మండల :JVV మండల అధ్యక్షుడి ఎన్నిక 

📰 Generate e-Paper Clip

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్

గార్ల మండలం ప్రతినిధి :

 

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షులుగా మాచర్ల సుందర్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా గంగావత్ వీరన్నలను ఎన్నుకున్నారు. గార్లలో జరిగిన జెవివి మండల సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా ఎడ్ల అప్పయ్య, మాలోత్ శివ, ఉపాధ్యక్షులుగా జబ్బ వీరాస్వామి, కార్యదర్శులుగా పల్లె వెంకటరెడ్డి, ఎట్టి రాము దొర, ఎం. వెంకటరమణ, బానోత్ రమేష్, చింత మౌనిక, వంగురి శ్రీనివాస్ (సాంస్కృతిక), భూక్యా శివ కృష్ణ (సోషల్ మీడియా)లను ఎన్నుకున్నారు.

Latest Articles

టేకులపల్లి స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ 

 పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్...

కోడుమూరులో వైఎస్సార్‌సీపీ ధమాకా: జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కోట్ల భానుశ్రీ!

 కోడుమూరు/కర్నూలు: పొలిటికల్ పవర్ ప్రతినిధి దస్తగిరి. పికర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్...

పెద్దగూడెం గ్రామాన్ని అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

35 మంది నిరుపేదలకు ఇందిరమ్మ కాలనీ పట్టాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే...

Related Articles

ఇల్లందు పూరపాలకం3, 4′ 5 వార్డులలో ప్రవహిస్తున్న బుగ్గ వాగు కు ఇరువైపులా రిటైనింగ్ వాల్ మంజూరు 

  పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9న్యూస్ / నవంబర్ 8ఇల్లందు నియోజకవర్గంలో బుగ్గ వాగు 3'4'5 వార్డుల్లో ప్రవహిస్తున్న వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య...

టేకులపల్లి స్టేషన్ ని తనిఖీ చేసిన ఎస్పీ 

 పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9 న్యూస్ / టేకులపల్లి ప్రతినిధి K సత్యప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం టేకులపల్లి పోలీస్ స్టేషన్ ను...

బార్ అండ్ రెస్టారెంట్ సమస్యలు పరిష్కరించాలి

పెంచిన ప్రివిలేజ్ పన్నును వెంటనే రద్దుచేయాలి ఎక్సైజ్ కమిషనర్ తీరుతో ప్రభుత్వం అప్రతిష్టపాలు ప్రివిలేజ్ పెంపుతో లక్షల మందికి ఉపాధి కరువై రోడ్డున పడే ప్రమాదం ---బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పొలిటికల్...
error: Content is protected !!